ప్రేమే..కుం ప్రేమే మతం
ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండగే. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ప్రేమికుకు ఇంకా ప్రత్యేకం. చాలా మంది ప్రేమికు వాలెంటైన్స్ డే రాకకోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ డే ప్రత్యేకత ఈ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. ప్రేమికు రోజు.. ఫిబ్రవరి 14వ తేదీకి వారం రోజు ముందు ఫిబ్రవరి 7నుంచే వేడుకు మొదవుతాయి. దీన్నే వాలెంటైన్స్ వీక్‌గా పిుస్తారు.
వాలెంటైన్స్ వీక్‌లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లోని ఎనిమిది రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రేమికు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.
తొలిరోజు రోజ్ డే : వాలెంటైన్ వీక్.. రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 7నుంచి 14 వరకు వారం రోజు పాటు ఈ స్పెషల్‌డేస్ ఉంటాయి. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. దానితో పాటు గులాబీ పువ్వు ఉండే మంచి మెసేజ్‌ు ఉన్న గ్రీటింగ్ కార్డును గిఫ్ట్‌ుగా ఇస్తారు. ‘మనసుకు మాత్రమే తెలిసిన భాషలో.. నా ప్రేమను ఈ గులాబి పువ్వు నీకు తెలియజేస్తుంది’ లాంటి కొటేషన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తాయి.
రెండోరోజు ప్రపోజ్ డే : ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఈరోజున తాము ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎన్ని రోజు నుంచో ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మీరు కూడా మీకిష్టమైన వారికి మీ మనసులో మాట చెప్పానుకంటే ఈ ఏడాది కచ్చితంగా చెప్పేయండి. ఒక మంచి గులాబీతోనో, లేక చేతికి రింగ్ తొడిగో మీ ప్రేమను వ్యక్తపరచండి.
మూడో రోజు చాక్లెట్ డే : ఇక వాంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ప్రేమ బంధం ఎంతో తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. తాము ప్రేమించిన వారు పక్కన ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. అలాంటి ఆ బంధాన్ని మరింత మధురంగా ముచుకోవాంటే చాక్లెట్ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్ షేర్ చేసుకోవాల్సిందే.
నాల్గో రోజు టెడ్డీ డే : ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని జరుపుకుంటారు. టెడ్డీంటే అమ్మాయికు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి ఎంతో అందంగా మ ృధువుగా ఉండే టెడ్డీు ఎంతో ఆకర్షిస్తాయి. అంతే కాకుండా అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో టెడ్డీని ప్రజెంట్ చేయడం ద్వారా మీ అందమైన ప్రేమసికి ఎంతో క్యూట్‌గా మీ ప్రేమను తెలియజేయవచ్చు.
ఐదో రోజు ప్రామిస్ డే : ఈరోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నీకు బాసటగా నిుస్తాను అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ బంధం మరింత బపడటానికి మీరు చెప్పే ఒక్క మాట చాు. అందుకే మీ మనసులో ఉన్న భావాల్ని మీరు ప్రేమించిన వారికి అర్థం అయ్యేలా అందంగా చెప్పండి. ‘ నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికి మర్చిపోను! నిన్ను ఎప్పటికీ వీడిపోను’’ అంటూ మీ ప్రేమను తెపండి. ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మాట నిబెట్టుకోలేకపోతే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు.
ఆరో రోజు హగ్ డే : ఈ డే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిళ్లలోకి తీసుకుని మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ భావాు మాటల్లో వర్ణించలేము. ఆ అనుభూతు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే హగ్‌డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్ కార్డును బహుమతిగా ఇస్తారు.
ఏడో రోజు కిస్ డే : వాలెంటైన్స్ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్ డేగా జరుపుకుంటారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. ఆ బాధన్నింటిని దూరం చేస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో.. రోజును ప్రారంభిస్తే ఆరోజంతా ఆనందంగానే గడుస్తుంది.
ఎనిమిదో రోజు వాంటైన్స్ డే : ఇక వాంటైన్ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాు అర్పించిన వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికు రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంతో పాటు ఆరోజంతా వారితో ఆనందంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు.
అయితే ఫిబ్రవరి 14 అనగానే గుర్తుకు వచ్చేది ప్రేమికు రోజు. ఈ రోజున ప్రేమికు ఎక్కడ ఉన్నా కుసుకోవానుకుంటారు. ప్రపంచం మొత్తం ప్రేమ దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ రోజు పుట్టడానికి ఎన్నో కారణాు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కారణం తొసుకుందాం. మూడవ శతాబ్దంలో రోమ్ రాజ్యంలో సెయింట్ వాలెంటైన్ అనే ఓ కైస్తవ ప్రవక్త ఉండేవారు. ఆ కాంలో రోమ్‌ను రెండో క్లాడియస్ అనే చక్రవర్తి పాలిస్తున్నారు. మగవాళ్లు పెళ్లి చేసుకుంటే మంచి సైనికు కాలేరన్న అభిప్రాయంతో రెండో క్లాడియస్ తన రాజ్యంలో పెళ్లిళ్లను నిషేధించారు. ఈ నిర్ణయం వాలెంటైన్‌కు నచ్చలేదు. దాంతో ప్రేమికుకు రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారు. అనుచరుతో కసి పకడ్బందీగా కార్యం పూర్తించేవారు. ప్రేమ, పెళ్లి దేవుడికి వ్యతిరేకం కాదని ఆయన బోధించేవాడు. వాలైంటెన్స్ ఇలా రహస్య పెళ్లిళ్లు చేయిస్తున్నారన్న విషయం ఎంతోకాం దాగలేదు.
విషయం రెండో క్లాడియస్‌కు తెల్సింది. దీంతో వాలెంటైన్‌ని జైల్లో పెట్టి, మరణశిక్ష విధించారు. తర్వాత చాలా అద్భుతాలు జరిగాయి. ఒక కథనం ప్రకారం. వాలెంటైన్ జైు శిక్ష అభువవిస్తున్నడు జైర్ కుమార్తె జూలియాతో ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అము చేయడానికి ముందు వాలెంటైన్ జైర్ కుమార్తెకు ప్రేమలేఖ పంపించారు. వాలెంటైన్ మరణించిన తరువాత రెండు దశాబ్దాకు క్రీ.శ. 496లో అప్పటి పోప్, గెలాసియస్స్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు. మరో కథనం ప్రకారం.. జైర్ కూతురు అంధురాని, వాలైంటెన్ ఆమెకు చూపు తెప్పించాడని అంటారు. శిక్షిస్తున్న వ్యక్తి కూతరికి కంటిచూపు ప్రసాదించిన ఆ ప్రేమమూర్తి త్యాగాన్ని అందరూ కొనియాడారి అంటారు.ఎక్కడో రోమ్‌లో, అదీ శతాబ్దా క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికు రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికు దినోత్సవంగా మారిపోయింది.