అభ్యర్థు నేరచరిత్ర బయటపెట్టాల్సిందే
రాజకీయ పార్టీకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢల్లీి: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుకు నేర చరిత్ర ఉంటే ఆ వివరాను బయటపెట్టాల్సిందేనంటూ రాజకీయ పార్టీను సుప్రీంకోర్టు ఆదేశించింది. అభ్యర్థుపై ఉన్న క్రిమినల్ కేసు వివరాను తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాని స్పస్టం చేసింది. అంతేగాక, నేర చరిత్ర ఉన్నప్పటికీ వారిని ఎన్నిక బరిలోకి ఎందుకు ఎంపిక చేశారో వివరణ ఇవ్వాని సూచించింది.
ఎన్నికల్లో పోటీకి దిగేముందు అభ్యర్థుంతా తమ నేర చరిత్రను ప్రకటించాంటూ 2018 సెప్టెంబరు 25న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యు రాజ్యాంగ ధర్మాసం ఏకగ్రీవంగా స్పష్టం చేసింది. అభ్యర్థు నేరచరిత్రకు ముద్రణ, ఎక్ట్రానిక్ మాధ్యమా ద్వారా విస్త ృతంగా ప్రచారం కల్పించాని పేర్కొంది. ఈ తీర్పును రాజకీయ పార్టీు ఉ్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ ప్రముఖ సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తీర్పు వ్లెడిరచింది. గత నాుగు సార్వత్రిక ఎన్నిక నుంచి రాజకీయాల్లో నేరస్థు సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుపై క్రిమినల్ కేసు ఉంటే ఆ వివరాను రాజకీయ పార్టీు తమ వెబ్‌సైట్లలో పొందు పర్చాని స్పష్టం చేసింది. సోషల్‌మీడియా వేదికు, వార్తాపత్రిక(ఒక స్థానిక, ఒక జాతీయ పత్రిక) ద్వారా కూడా ఈ వివరాను ప్రచురించాని ఆదేశించింది. అభ్యర్థుకు నేరచరిత్ర ఉన్నప్పటికీ వారిని ఎందుకు ఎన్నిక బరికి ఎంపిక చేశారనే దానిపై కచ్చితమైన కారణాు వ్లెడిరచాని స్పష్టం చేసింది. నేర చరిత్ర గ అభ్యర్థుపై 72 గంటల్లోగా ఈసీకి నివేదిక సమర్పించాని సూచించింది. సుప్రీం ఆదేశాను రాజకీయ పార్టీు ఉ్లంఘిస్తే గనుక ఆ విషయాన్ని న్యాయస్థానం ద ృష్టికి తీసుకురావాని ఈసీని ఆదేశించింది.
అభ్యర్థు నేర చరిత్రను ముద్రించే అంశంపై రాజకీయ పార్టీకు, అభ్యర్థుకు ఆదేశాు, ఫారం26కు సవరణపై 2018 అక్టోబర్ 10న ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ‘ఎన్నిక గుర్తు ఆర్డర్, 1968’కుగానీ, ‘ఎన్నిక నియమావళి(ఎంసీసీ)’కి గానీ ఈసీ సవరణు చేపట్టనందున సదరు నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖు చేశారు. అభ్యర్థు నేర చరిత్రను ప్రచురించాల్సిన, ప్రసారం చేయాల్సిన దినపత్రికు, వార్తా ఛానళ్ల జాబితాను, సమయాను ఈసీ రూపొందించలేదని, ఫలితంగా అభ్యర్థు అంతగా ప్రాచుర్యంలేని పత్రికల్లో, ఎవరూ చూడని సమయాల్లో ఛానళ్లలో తమ నేరచరిత్రను వ్లెడిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. రాజకీయ పార్టీు అసెంబ్లీ ఎన్నికల్లో సదరు వివరాల్ని వెబ్‌సైట్‌లోగానీ, వార్తాపత్రికల్లోగానీ, వార్తాఛానళ్లలోగానీ అందించలేదని, అయినా ఈసీ వారిపై చర్యు తీసుకోలేదని ఆరోపించారు.