పెద్దు కుదిర్చిన ప్రేమ వివాహాకే ఓటు

మారుతున్న వైవాహిక సంస్కృతి : జ్యోతి సర్వేలో ఆసక్తికర అంశాు వ్లెడి ప్రేమికు దినోత్సవం ప్రత్యేకం

`69 శాతం యువత పెద్ద అంగీకారంతోనే వివాహం
`31 శాతం పెద్ద అంగీకారంలేకుండానే పెళ్లిళ్లు
`పెద్దు కుదిర్చిన వివాహాలే నిబడుతున్నాయి
`పెటాకువుతున్న ప్రేమ వివాహాు
`చిన్న గొడవకే విడిపోతున్న జంటు
`పెద్ద కౌన్సిలింగ్‌తోనే ఏకమవుతన్న జంటు
`ప్లి ఇష్టానుసారమే కులాంతర, మతాంతర పెళ్లిళ్లు
`ఉద్యోగంలో స్థిరపడ్డాకే చేసుకుంటామంటున్న యువత

హైదరాబాద్‌:‘పెద్దు కుదిర్చిన వివాహం చేసుకోవడం బెస్ట్‌.. అందునా 30 ఏళ్లలోపే పెళ్ళి చేసుకోవడం ఉత్తమం.. ఉద్యోగం లేదా ఉపాధి ఉన్న తరువాత పెళ్ళి చేసుకుంటే మంచిది. యువకు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. ఇటీవ ప్రేమ వివాహాు పెరిగిపోవడం, మరోవైపు దంపతు మధ్య అభిప్రాయ భేదాు పొడచూపి కుటుంబాు విచ్ఛిన్నమవుతున్నాయి. ఆధునిక కాంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాు ఎంతగా వెల్లివిరుస్తున్నప్పటికీ, పెళ్లి విషయంలో మాత్రం పెద్ద మాటే శిరోధార్యమని నేటి యువతలో అధికశాతం మంది భావిస్తున్నారు. తాజాగా జ్యోతి పత్రిక జరిపిన ఓ అధ్యయనం ప్రకారం అరవై శాతం మంది యువజంటు పెద్దు కుదిర్చిన పెళ్లి సంబంధాు అన్ని విధాలా మంచివంటున్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఈ సర్వే సందర్భంగా 600 మంది జంటను ప్రశ్నించగా ఆసక్తికరమైన విషయం వ్లెడైంది. పెద్దు కుదిర్చిన సంబంధాతో 69 శాతం మంది దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టగా, 31 శాతం మంది ప్రేమవివాహాు చేసుకున్నారు. ఇప్పటికీ కుటుంబ పెద్ద మాటే పెళ్లి విషయంలో చ్లొబాటవుతోందని, యువతీ యువకు కూడా సంప్రదాయా పట్ల మొగ్గు చూపుతున్నారని జ్యోతి సర్వేలో తేలింది.
అయితే, ఆధునిక కాంలో కులాంతర, మతాంతర, ప్రేమ వివాహా సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్లి మనోభావాను గుర్తిస్తూ తల్లిదండ్రు కూడా ప్రేమ వివాహాకు అనుమతిస్తూ తమ పెద్దరికాన్ని నిబెట్టుకుంటున్నారు.
తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుందన్న భావం ఇప్పటితరంలో క్రమంగా బపడుతోందని సర్వేలో తేలింది. ప్రేమ వివాహా సంఖ్య పెరుగుతున్నప్పటికీ, పెద్ద అభీష్టం మేరకు పెళ్లిళ్లు చేసుకునేందుకే అధికశాతం యువతీ యువకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేసుకునే జంటు ఎక్కువగా చిన్న చిన్న గొడవకే విడిపోతున్నారని సర్వేలో తేలింది. పెద్ద అంగీకారంతో చేసుకున్నట్లయితే పెద్దవాళ్లు తమ ప్లికు కౌన్సిలింగ్‌ ఇవ్వడం, ఏది మంచి, ఏది చెడు చెప్పి సంసారాను చక్కదిద్దే ప్రయత్నం చేయడంతో వాళ్ల కాపురాు నిబడుతున్నాయని తేలింది.
పెద్ద వైపే మొగ్గు
సర్వేలో పాల్గొన్న యువతీ యువకులో 54.12 శాతం మంది పెద్దు కుదిర్చిన పెళ్ళి చేసుకోవడమే బెస్ట్‌ అని అభిప్రాయపడ్డారు. ఐదు పట్టణ ప్రాంతాలో 170 మంది తమ అభిప్రాయాను చెప్పగా అందులో 85 మంది పెద్దు కుదిర్చిన మంచిదని వ్లెడిరచారు. ప్రేమ వివాహా పట్ల కూడా కొంతమేర సానుకూత కనిపించింది. 24.12 శాతం మంది ప్రేమ పెళ్లిళ్లూ మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అభిప్రాయం చెప్పలేమన్న వారి శాతం కూడా 21.76గా ఉంది. 37 మంది ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్దు కుదర్చిన పెళ్ళికి ఓటు వేసిన వారిలో ఎక్కువ మంది పెద్దలైతే కుటుంబా నేపథ్యాను, ఇతర మంచి చెడ్డను కూడా పరిశీలిస్తారని, ఆ బంధం సవ్యంగా సాగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేయటం విశేషం. ప్రేమ వివాహాు కోరుకున్న వారిలో ఎక్కువ మంది సహచర ఉద్యోగులైతే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
పట్టణ నేపథ్యానికే ప్రాధాన్యం..
వధువు కుటుంబ నేపథ్యం ఎలా ఉండాన్న ప్రశ్నకు మిశ్రమ స్పందన భించింది. వధువు కుటుంబం పట్టణ ప్రాంతంలో ఉండాని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకు అవునని 35.30శాతం, గ్రామీణ నేపథ్యమైనా మంచిదేనని 30.58శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఏ ప్రాంతం వారైనా ఫర్వాలేదని 34.12శాతం మంది అభిప్రాయపడటం విశేషం.ఏ వయసులో వివాహం బెస్ట్‌పెళ్ళి ఏ వయసులో చేసుకోవానుకుంటున్నారు అన్న ప్రశ్నకు 25 నుంచి 30 ఏళ్లలోపే ఉత్తమమని 57.05శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 20 నుంచి 27 సంవత్సరా లోపు వివాహం జరిగితే మంచిదన్న అభిప్రాయాన్ని 30శాతం మంది వ్యక్తం చేయగా, 30 నుంచి 35సంవత్సరాలోపు వివాహం చేసుకోవటం కూడా మంచిదని 12.95శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే 35-40సంవత్సరా మధ్య వివాహం చేసుకోవటం ఏ మాత్రం సమంజసం కాదని సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభిప్రాయపడటం విశేషం. ఈ విషయంలో సర్వే జరిగిన ఐదు పట్టణప్రాంతాలోని యువతీ యువకులో ఒకేరకమైన అభిప్రాయం వ్యక్తమైంది. మార్కాపురంలో సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది 25సంవత్సరాలోపు వివాహం చేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.
 స్థిరపడ్డాకే పెళ్లి..
మరోవైపు ఉద్యోగం వచ్చిన తరువాతే వివాహం చేసుకోవడం ఉత్తతమని 56.48శాతం మంది ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుబంధంగా వేసిన ప్రశ్నపై కూడా వారు స్పందిస్తూ వివాహం చేసుకోవానుకున్న వారిలో కనీసం ఒకరికైనా ఉద్యోగం ఉండాన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఏదో ఉపాధి అవకాశం ఉన్నా ఫర్వాలేదనప్పటికి ఉద్యోగం ఉంటేనే మంచిదన్న అభిప్రాయం బంగా వినిపించింది. ఉద్యోగంతో నిమిత్తం లేకుండా పెళ్ళి చేసుకోవచ్చని 13.52 శాతం మంది అభిప్రాయపడగా ఉద్యోగం ఉందా లేదా అనే విషయం పక్కనపెట్టి ఇతర అంశాన్నీ ఓకే అయితే వివాహం చేసుకోవచ్చని 30శాతం మంది అభిప్రాయపడ్డారు.  
సర్వే జరిగిందిలా..
వివాహ బంధంపై యువకు అభిప్రాయాను తొసుకునేందుకు జ్యోతి బృందం హైదరాబాద్‌ శివారు ప్రాంతాలో సర్వే నిర్వహించింది. శేరిలింగంపల్లిలో 60మంది,
్డసంగారెడ్డి, మెదక్‌లో ఒక్కో చోట 30 మందిని, పటాన్‌చెరు, సిద్ధిపేట లో 25మంది చొప్పున సర్వేలో తమ అభిప్రాయాను వ్యక్తం చేశారు. 21 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న యువకునే ఎంచుకుని అభిప్రాయాు సేకరించారు.
మన దేశంలో ఆడప్లికు 18, మగపిల్లాడికి 21 సంవత్సరాు వస్తేనే పెళ్లికి అర్హుని చట్టం చెప్తుంది. అయితే సగానికి సగం పైగా ఆడప్లికు పద్దెనిమిదేళ్లలోపే పెళ్లిళ్లు జరుగుతున్నాయని యునిసెఫ్‌ చెప్తోంది. పశ్చిమ బెంగాల్‌లో సైతం పందొమ్మిదేళ్ల లోపే ఆడప్లికు పెళ్లిళ్లయిపోతుంటాయి. ఇలాంటి రాష్ట్రాు దేశంలో తొమ్మిదికి పైగానే వున్నాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా వుంది. కర్నాటకలోనూ తక్కువేం కాదు. పసివయసులోనే, ఆటపాటు, చదువు, పాఠశాలకు దూరంగా అత్తవారిళ్లలో బాధ్యత బండు ఎందుకు మోయాల్సి రావడానికీ ఓ లెక్కుంది. ఏనాడో పురాతన కాంలో స్వలాభం కోసం పెట్టిన సామాజిక నియమాు, సంప్రదాయాు కుటుంబంలో ఆడప్లి పాత్రను నేటికీ నియంత్రిస్తున్నాయి. అవే బ్యా వివాహాకు పురిక్పొుతున్నాయి. వీటికి తోడు వరకట్నం, పేదరికం…బ్యా వివాహా సంకెళ్లను ఛేదించనివ్వకుండా అడ్డుకుంటున్నాయి.
ఇది నిజం. రోజూ గొడమ పడే జంటలే ఎక్కువ కాం కలిసి ఉంటాయని సర్వే చెబుతుంది. అప్పలాచియన్‌ స్టేట్‌ యూనివర్సిటీ కథనం ప్రకారం.. ‘ఎవరైతే ఒకరినొకరు రోజూ నిందించుకుంటూ ఉంటారో వాళ్లే రొమాన్స్‌లో పీక్స్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తారు’ అని రీసెర్చ్‌ చెబుతుంది. అలా అని ఎంజాయ్‌మెంట్‌ కోసం గొడమ పడితే మాత్రం హద్దు మీరకుండా జాగ్రత్త పడాలి సుమా..  ఇద్దరూ తరచుగా గొడమ పడే క్షాణాల్లో సాధ్యమైనంత వరకూ సంభాషణను ఫన్నీగా ముగించడానికే ప్రయత్నించాలి. చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ పార్టనర్‌ ప్రేమను గెవడానికి చొరవ చూపించాలి. ఏదైతే మీ భాగస్వామిలో బెస్ట్‌ అనుకుంటున్నారో దానిని ఎదుటివారితో పోుస్తూ మాట్లాడితే వారిని రెచ్చగొట్టినట్లవుతుంది. ఈ థియరీ 15వే మందిపై 39పరిశోధన ఫలితంగా దీనిని నిర్ధారించారు. చాలా వరకూ పార్టనర్‌లో సెన్సాఫ్‌ హ్యుమర్‌ కోసమే వెదుకుతుంటారు. మీరు ఎంత ఫన్నీగా ఉంటున్నారనే దానిపైనే మీ బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ కలిసి గడిపిన సంతోష సమయమే బంధానికి మరింత బం చేకూరుస్తుంది.