నిరుద్యోగుకు కేంద్రం తీపి వార్త
ఆన్‌లైన్ పరీక్ష ద్వారా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగా భర్తీ
న్యూఢల్లీి: నిరుద్యోగుకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఒకే ఆన్‌లైన్ పరీక్ష ద్వారా నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాను భర్తీ చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ అధ్వర్యంలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగా కోసం నిరుద్యోగు అనేక పరీక్షు రాయాల్సి వచ్చేదని, తాజా నిర్ణయం వ్ల నిరుద్యోగుకు సమయం, డబ్బు ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాు తెలిపాయి.
రాబోయే రోజుల్లో అన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో తెచ్చుకున్న మార్కును ఏ నాన్ గెజిటెడ్ ఉద్యోగానికైనా మూడేళ్ల వరకు పరిగణలోకి తీసుకుంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాు తెలిపాయి. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగాను ఎక్కువగా స్టాఫ్ సెక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఐబీపీఎస్‌ు నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ క్పనలో కేంద్ర ప్రభుత్వం మార్పును చేపట్టిన విషయం విదితమే.