రెహమాన్‌కు జీఎస్‌టీ పోటు

6.79 కోట్లతో జరిమానా చెల్లించాని ఆదేశం

చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌కు వస్తు సేవ పన్ను (జీఎస్టీ) బకాయి వెంటనే చెల్లించాల్సిందిగా అధికాయి ఆదేశించారు. రెహమాన్‌ చెల్లించాల్సిన పన్ను రూ.6.79కోట్లు, జరిమానా మరో రూ.6.79కోట్లతో సహా చెల్లించాల్సిందిగా జీఎస్టీ, కేంద్ర ఎక్సైజ్‌ శాఖు ఆదేశాు జారీ చేశాయి. రెహమాన్‌ తన ఆర్జనకు తగినట్టుగా పన్ను చెల్లించడం లేదని జీఎస్టీ కమిషనర్‌ (చెన్నై సౌత్‌) కేఎం రవిచంద్రన్‌ అన్నారు. ‘‘చన చిత్రాకు సంగీతాన్ని సమకూర్చటంతో పాటు దేశ విదేశాల్లో బహిరంగ ప్రదర్శనతో, రాయల్టీ ద్వారా కూడా ఆయన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయ మార్గాన్నీ వస్తుసేవ పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ, ఈ సంగీత దర్శకుడు వాటికి పన్ను చెల్లించలేదు’’ అని రవిచంద్రన్‌ వివరించారు.
 ‘రెహమాన్‌ తన ట్యూన్లకు యజమాని అనే మాట నిజమే కాకుంటే.. నిర్మాతతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సంగీతానికి సంబంధించి అన్ని హక్కు నిర్మాతకే చెందుతాయి.. అందువ్ల అవి సేవాపన్ను పరిధిలోకి వెళ్లవు’ అని రెహమాన్‌ తరపు న్యాయవాది వివరించారు. కాగా, ఆదేశా అమును మార్చి నాుగోతేదీ వరకు నిలిపివేస్తూ  ఉత్తర్వు ఇవ్వాని రెహమాన్‌ మద్రాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖు చేశారు.