సెకండ్‌ హాండ్‌పై మోజు

ద్వితీయశ్రేణి వాహనాకు నగరంలో అంతకంతకూ పెరుగుతున్న గిరాకీ

`కారైనా, బైకైనా వాడినవాటిపైనే జనం ఇంట్రస్ట్‌
`తక్కువ ధర, మంచి ఫీచర్స్‌ ఉండటమే కారణం
`ఆన్‌లైన్‌లో అమ్మకాు.. లోన్‌ు ఇస్తున్న బ్యాంకు
`ఆర్టీఏకూ పెరుగుతున్న రిజిస్ట్రేషన్‌ ఆదాయం
`సెకండ్‌ సేల్స్‌ వాహనాకు ఏజెన్సీ కంపెనీు
`గత సంవత్సరం కన్నా ఈ ఏడాది 85 వేకు పైగా అమ్మకాు
`పాత బైకుపై మోజు చూపిస్తున్న యువత
`రాయల్‌ ఎన్ఫీల్డ్‌, యమహా, స్పోర్ట్స్‌ బైక్‌కు గిరాకీ
`గ్జరీ కార్లకు సైతం డిమాండ్‌ ఫుల్‌
`మోడల్స్‌, ఫీచర్స్‌, రివ్యూస్‌, రేటింగ్స్‌ను చూసి కొనుగోు

హైదరాబాద్‌:రాష్ట్రంలో సెకండ్‌ హ్యాండ్‌ వాహనాకు ఇప్పుడు బాగా డిమాండ్‌ ఉంది. కారు, బైక్‌?.. ఏ వాహనమైనాసరే సెకండ్‌ హ్యాండ్‌ వైపే జనం మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువ, పైగా మంచి ఫీచర్స్‌ ఉండటంతో వాటిని కొనేందుకే ఇష్టపడుతున్నారు. బ్యాంకు కూడా లోన్లు ఇస్తున్నాయి. ఎక్కువగా అమ్మకాు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కార్లను తయారుచేసే కంపెనీు కూడా ఇప్పుడు సెకండ్‌ హ్యాండ్‌ బండ్లను అమ్మేందుకు ప్రధాన పట్టణాల్లో ఏజెన్సీను ఏర్పాటు చేశాయి.
అంతకంతకూ పెరుగుతున్న అమ్మకాు
2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం మన రాష్ట్రంలో అదనంగా 85 వే దాకా సెకండ్‌ హ్యాండ్‌ బండ్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఇందులో ఎక్కువగా బైక్‌లే ఉన్నాయి. రాష్ట్ర ఆర్టీఏ లెక్క ప్రకారం.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,99,443 వాహనాు రెండోసారి రిజిస్టర్‌ అయ్యాయి. 2018-19 సంవత్సరంలో 9,84,623 వాహనాు రెండోసారి రిజిస్టరయ్యాయి. అంటే ఏడాదిలో 85,180 వాహనాు పెరిగాయన్న మాట. 9,84,623 వాహనాల్లో బైకు 8,41,133, మోటార్‌ కార్లు 1,29,684, మోటార్‌ క్యాబ్‌ు 12,009, మ్యాక్సీ క్యాబ్‌ు 1797 ఉన్నాయి.
గ్జరీ బండ్లు కూడా..
చిన్న చిన్న బండ్లే కాదు.. గ్జరీ బండ్లను కూడా సెకండ్‌హ్యాండ్‌లో కొనుగోు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు. మారుతి 800 వంటి కార్లతో పాటు బెంజ్‌, బీఎండబ్ల్యూ లాంటి కార్లు కూడా మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఇక బైక్‌ విషయానికొస్తే రాయల్‌ ఎన్ఫిల్డ్‌, యమహా తోపాటు పు స్పోర్ట్స్‌ బైక్‌ు కూడా సెకండ్‌ హ్యాండ్‌కు భిస్తున్నాయి.
రివ్యూు, రేటింగ్‌ు చూసి..
గతంలో అయితే తెలిసిన డీర్లు, ఏజెంట్లు, వ్యక్తు వద్ద సెకండ్‌ హ్యాండ్‌ బండ్లను కొనుగోు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఎక్కువ మంది ఆన్‌లైన్‌లోనే బండ్ల మోడల్స్‌ను, ఫీచర్స్‌ను, రివ్యూను, రేటింగ్స్‌ను చూసి కొనుగోు చేస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, డ్రూమ్‌, కార్‌దేకో, కార్‌వాలే వంటి పు ఆన్‌?లైన్‌? సంస్థు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పెద్దపెద్ద కార్లు, బైక్‌ కంపెనీు సైతం సెకండ్‌ హ్యాండ్‌ వాహనా బిజినెస్‌ ప్రారంభించాయి. హైదరాబాద్‌?, వరంగల్‌?, కరీంనగర్‌? వంటి నగరాల్లో ఆయా కంపెనీు తమ షాపును తెరిచాయి.
లోన్లు, ఈఎంఐ ఫెసిలిటీస్‌?
సెకండ్‌ హ్యాండ్‌ వాహనా అమ్మకానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండటంతో బ్యాంకింగ్‌, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థు ప్రత్యేక రుణ సౌకర్యాను అందిస్తున్నాయి. ఎక్కువగా కార్లకు రుణాు ఇస్తున్నాయి. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాకు ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి.
ఆర్టీఏకు ఫుల్‌ ఇన్‌కమ్‌?
సెకండ్‌ హ్యాండ్‌ బండ్లతో ఆర్టీఏకు మస్తు ఇన్‌కమ్‌ వస్తోంది. ఏడాదికి వేలాది వాహనాు రెండోసారి, మూడోసారి రిజిస్టర్‌ అవుతున్నాయి. మోటార్‌ బైక్‌ రిజిస్ట్రేషన్‌ ట్రాన్స్‌ఫర్‌కు సుమారు రూ. 685 తీసుకుంటున్నారు. కార్ల రిజిస్ట్రేషన్‌ ట్రాన్స్‌ఫర్‌కు రూ. 1085 వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఏడాదికి కోట్ల ఆదాయం ఆర్టీఏకు వస్తోంది.
కొనేటప్పుడు ఒకసారి చెక్‌ చేసుకోండి
సెకండ్‌ హ్యాండ్‌ వెహికిల్‌ కొనేందుకు తప్పనిసరిగా జాగ్రతు తీసుకోవాలి. వాహనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయోలో లేదో చూసుకోవాలి. వాటిలో ఉన్న వివరా ప్రకారం ఇంజన్‌, చాసిస్‌ నంబర్‌ సరి చూసుకోవాలి. తెలిసిన మెకానిక్‌ను తీసుకెళ్లి బండి కండిషన్‌ చెక్‌ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంజన్‌ సామర్థ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వాహనాన్ని కొనుగోు చేయగానే తమ పేరు మీద వెంటనే మార్చుకోవాలి. అంతేకాకుండా వాహనంపై ఏమైనా కేసు ఉన్నాయా అనే విషయాన్ని తొసుకోవాలి. వాహనం ఫైనాన్స్‌లో తీసుకుంటే అందుకు సంబంధించిన ఫైనాన్స్‌ సంస్థ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌  తీసుకోవాలి.
పాత బైకుకు కేరాఫ్‌ రామ్‌కోఠి
విభిన్న సంస్కృతు మేు కయికైన మన చారిత్రక నగరం ఆటోమొబైల్‌ రంగంలో అతివేగంగా వృద్ధి సాధించింది. సైకిళ్లు, గుర్రపు బగ్గీు, ఎడ్లబండ్లు మాత్రమే దేశంలో ఎక్కు వగా ఉన్న 1960 దశకంలో కూడా నగరంలో ఆటోమొబైల్‌ పరికరాకు సంబంధించిన ప్రత్యేక దుకాణాు ఏర్పాటు కావడం విశేషమే. రామ్‌కోఠి సెకండ్‌ మార్కెట్‌గా నేడు మనం పిుచుకుంటున్న ద్విచక్ర వాహనా విక్రయకేంద్రం 60వ దశకంలోనే ఆవిర్భవించడం గమనార్హం! నాడు సైకిళ్లు, ూనాు, యెజ్డీ, ఎన్‌ఫీల్డ్‌ లాంటి సైకిల్‌మోటర్లు(బులెట్‌)కు సంబంధించిన విడిబాగా దుకాణాను రామ్‌కోఠిలో ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఒకటీ రెండు దుకాణాతో ప్రారంభమై… ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తూ రెండు దశాబ్దాలోనే దక్షిణాదిలోని అతి పెద్ద బైక్‌ సెకండ్‌ సేల్స్‌ మార్కెట్‌గా విస్తరించింది. బైక్‌ వినియోగం పెరిగిన కొద్దీ మార్కెట్‌ విస్తరణ కూడా పెరిగిపోయింది. విడిబాగా విక్రయంతో పాటు వాడిన బైక్‌ను విక్రయించడం, కొనుగోళు చేయడం వంటి వ్యాపారాు కూడా ప్రారంభమ య్యాయి. విడిబాగా విక్రయ కేంద్రంగా మొదలైన రామ్‌కోఠి క్రమంగా సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ క్రయవిక్రయాకు ప్రధాన కేంద్రంగా మారింది.
బైకుకు అన్ని హంగుూ ఇక్కడే
నగరంలో కొత్త బైక్‌ ఎక్కడ కొన్నా వాటికి కావసిన హంగు కోసం అందరూ ఇక్కడికే వస్తారు! బైక్‌ను బట్టి వాటికి కుదురగా సరిపోయే క్యారేజ్‌బాక్స్‌ు, సీటు కవర్లు, ట్యాంక్‌ కవర్లు, బంపర్లు, హ్యాండ్‌ కవర్లు, విభిన్న రకా సౌండ్లు వినిపించే హార న్లు…ఇలా అన్ని రకాు ఇక్కడే ప్రత్యేకంగా భ్యమవుతాయి. ప్రధానంగా యువత ఇక్కడ ఎక్కువగా తమ అభిరుచికి అనుగుణంగా బైక్‌కు హంగు అమర్చుకోవాంటే ఇక్కడికి రావసిందే..!! పాత బైక్‌కు సంబంధించిన విడిభాగా సామగ్రి ఇక్కడ మాత్రమే భిస్తాయి. అంటే గతంలో మార్కెట్‌కు వచ్చి ఉత్పత్తి ఆగిపోయినవి, పాత మోడల్‌ బైక్స్‌కు సంబంధించిన విడిబాగాు సాధారణంగా ఇతర ప్రాంతాల్లో భించడం దాదాపు అసాధ్యం! అయితే ఇక్కడ మాత్రం ఏదో ఒక దుకాణంలో కచ్చితంగా విడిభాగాు భిస్తాయి. ఒక వేళ భించని పక్షంలో వాటిని ఒకటీ రెండు రోజు సమయం తీసుకుని తెప్పించి ఇవ్వడం, లేదంటే తయారుచేసి అందించే దుకాణాు కూడా రామ్‌కోఠిలో ఉన్నాయి. ఒక విధంగా చెప్పాంటే బైక్‌ ఏ విడి భాగమైనా ఇక్కడ భ్యమవుతుందని చెప్పవచ్చు.