ప్రభుత్వ వైద్యుకు ప్రైవేటు రోగం
ఖమ్మంలో యథేచ్ఛగా ప్రై ‘‘వేటు’’ దందా : నిద్రావస్థలో డి.ఎం.హెచ్ ఓ
` వసూళ్లలో కింగ్‌ు.. పర్మిషన్లలో జీరోు
` క్షల్లో డాక్టర్లకు జీతాు
` మొబైల్ వ్యాపారం కంటే ఆస్పత్రి వ్యాపారం మిన్న
` సంతానసాఫల్యా పేరుతో దగా
` పేరు ఒకరిది ఆసుపత్రి వేరొకరి ది
` పెద్దాస్పత్రి రోగు ప్రైవేటుకు
` ఆర్‌ఎంపీకు చుక్క, ముక్క..పక్కా
` ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వానికి గండి
` 50 శాతం ప్రభుత్వ డాక్టర్లే
` మెడికల్ షాప్‌ు ల్యాబ్‌ు పెట్టుకుని దందా చేస్తున్న వైనం
` పట్టించుకోని అధికాయి
` ఆమ్యామ్యాలే కారణమా ?
` నకిలీ వైద్యు కూడా ఉన్నారనేది కొసమెరుపు.
` ఠాగూర్ సినిమాని తపిస్తున్న వైనం
ఖమ్మం బ్యూరో ` జ్యోతిన్యూస్
ఖమ్మం ప్రైవేటు ఆస్పత్రులో విధానం పాతదే అయినా కొత్త కోణం నెకొంది. పి ఆర్‌ఓ పేరుతో కొందరిని నియమించుకుని వివిధ గ్రామాకు పంపించి అక్కడున్న ఆర్‌ఎంపీతో బేరసారాు మాట్లాడుకుని చిన్నచిన్న రోగాకు ఖమ్మంలోని మా ఆసుపత్రుకు పంపిస్తే మీకు చుక్క ముక్క పక్క ఏర్పాటు చేస్తామని కొందరికి ఎర వేస్తే, మరికొందరు మాకు రిఫర్ చేస్తే వచ్చిన బ్లిులో 70- 30 , 60- 40, 50- 50 పద్ధతిలో చెల్లిస్తామని బేరసారాు కుదుర్చుకుని నిరుపేదలే క్ష్యంగా అడ్డగోుగా దోచేస్తున్నారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రులో ఆపరేషన్ల కోసం పెద్ద ఆసుపత్రికి వచ్చిన రోగును కొంతమంది మధ్యవర్తు ప్రభుత్వ నర్సు, కాంపౌండర్ రూపంలో ఎదురుపడి ఫలానా డాక్టర్ ది ప్రైవేట్ ఆసుపత్రి ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళితే మీకు మేరుగైన వైద్యం దొరుకుతుంది. అక్కడ కూడా ప్రభుత్వాసుపత్రిలో లాగా ఉచితంగానే ఆపరేషన్ చేస్తారు, ఉచితంగా మందు ఇస్తారు, దారి ఖర్చు సైతం ఇచ్చి పంపిస్తారు అని, మభ్యపెట్టి , ఆశ పెట్టి ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ఆస్పత్రుకు తరలిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి చాలా మేరకు గండి కొడుతున్నారు ఆరోగ్యశ్రీ రూపంలో. ప్రతి హాస్పటల్‌కు ఎన్నో పర్మిషన్‌ు అవసరం అవుతాయి. అందులో ప్రధానంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ నుండి పర్మిషన్ పొందాల్సి ఉంటుంది కానీ, ఈ పర్మిషన్ లేకుండానే వందకొది హాస్పిటల్స్ నెకొన్నాయి. మెడికల్ షాప్ విషయానికి వస్తే బి ఫార్మసీ సర్టిఫికెట్ ఒకరి పేరు ఉంటే అందులో పనిచేసే వాళ్ళు వేరే ఒకరు ఉంటారు. కంప్సరిగా ఏప్రాన్, గ్లోవ్స్ ధరించాల్సి ఉండగా దాదాపు 90 శాతం హాస్పిటల్స్‌లో ఉన్న మెడికల్ షాప్స్‌లో ఈ దుస్తు ధరించకుండానే మందు అమ్మేస్తున్నారు. బయట మార్కెట్లో దొరికే ధర కంటే వీరి దగ్గర ధరు ఎక్కువే ! మెడికల్ ల్యాబ్ విషయంలోనూ వీరు ఏమీ తక్కువ కాదు. అవసరానికి మించి టెస్ట్ ు చేయడం వీరికి పరిపాటి అయిపోయింది. సామాన్య ప్రజ స్థితి గతు వీరికి అవసరం లేదు. కొందరు ఆర్‌ఎంపిు ఆస్పత్రు పెడుతుండగా, రాజకీయ నాయకు తామేం తక్కువ కాదంటూ హాస్పిటల్ యజమానుగా మారుతున్నారు. ప్రజ ‘బ్యాంకు’ సొమ్ముతో ఆసుపత్రి నిర్మాణం చేసి, ఒక ‘స్టార్ ‘ మెగు వెలిగిన ఆసుపత్రి ని ఇప్పుడు లీజ్‌కి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్న బడాబాఋ కొందరు. మరికొందరు కు సంఘా నాయకు ఈ రంంలోకి అడుగు పెట్టారు. వీరి వ్యాపారం బాగుందని తొసుకున్న మొబైల్ దుకాణం వ్యాపారస్తు సైతం హాస్పిటల్ రంగంలోకి దిగి, క్షల్లో డాక్టర్లకు జీతాలిస్తు, వీలైనంతవరకూ ప్రజను దోచుకుంటున్నారు. మీకు సంతాన లేదా మా వద్దకు రండి మీకు ‘‘సంతాన’’యోగం కల్పిస్తాం లేదా మీ డబ్బు వాపస్ ఇస్తాం అంటూ ప్రజను బురిడీ కొట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు ఎన్ని మాటు చెప్పినా చివరకు ప్రజ డబ్బుని దోచుకోవడమే క్ష్యంగా పని చేస్తున్నారు. వీరందరికీ ఒక యూనియన్ ఆ యూనియన్‌కి ‘‘రక్ష ‘‘ గా ఒక హాస్పిటల్ యజమాని. పొరపాటున మందు వికటించి ఎవరైనా చనిపోతే వెంటనే వీరు అక్కడ వాలి పేషెంట్ల బంధువుతో బేరసారాు కుదుర్చుకుని ఆ సమస్యని మెగులోకి రాకుండా తమ కనుసన్నలో చక్రం తిప్పుతున్నారు. యాడ్లు ఇవ్వాన్న, డొనేషన్ల చేయాన్నా వీరి అనుమతి తప్పనిసరి అయింది. ఇంత జరుగుతున్న అధికారుకు తెలియదా ? తెలిస్తే వారు తీసుకుంటున్న చర్యు ఏంటి ? చర్యు తీసుకోవడం లేదంటే అందులో ఉన్న ఆంతర్యమేమిటి ? ఇవి ఇప్పుడు ప్రజ మనసులో మెదుతున్న మిలియన్ డార్ల ప్రశ్ను . వీటికి సమాధానం కాం చెప్తుందా ? అధికాయి చెప్తారా ? లేక ప్రభుత్వం చెప్తుందా? అని ప్రజు ఎదురు చూస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికాయి స్పందించి తక్షణమే ఇలాంటి ఆస్పత్రుపై చర్యు తీసుకొని తమను ఈ దోపిడీ నుండి కాపాడాని ప్రజు కోరుతున్నారు.