ఏకగ్రీవంగా సహ‘కారు’ం పు
జిల్లాల్లో మెజారిటీ డైరెక్టర్ పోస్టు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్ కైవసం
`ఎన్నికు జరగకుండానే ఏకగ్రీవా హవా
`ఇప్పటికే మూడిరతు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్
`15న సహకార సంఘాకు ఎన్నికు
`ఎన్నికకు ముందే చక్రం తిప్పిన సర్కారు
`బాల్కొండలో అత్యధికంగా 20కి 19 సంఘాు ఏకగ్రీవం
హైదరాబాద్:ఎన్నికు ఏవైనా గొపు టీఆర్‌ఎస్ పార్టీదేనని తీర్పు వస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికు ఇప్పటికే ఖాయం చేయగా త్వరలో జరగనున్న సహకార సంఘా ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఏకగ్రీవా హవా కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ బం, ప్రజల్లో టీఆర్‌ఎస్ పార్టీపై ఉన్న విశ్వాసం ముందు ఇతర పార్టీు నిబడలేకపోతున్నాయి. దీంతో ఎన్నికు జరగకముందే పార్టీ బపర్చిన అభ్యర్థు విజయకేతనం ఎగురవేస్తున్నారు.సహకార సంఘా ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గం రికార్డ్ సృష్టించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్కొండ నియోజక వర్గంలో ఏకగ్రీవాు నమోదు అయ్యాయి. నియోజకవర్గ పరిధిలోని 20 సహకార సంఘాకు గాను 19 సంఘాు ఏకగ్రీవంగా నిలిచాయి. సహకార ఎన్నికల్లో ఎప్పుడు లేనంతగా ఈ సారి ఏకగ్రీవా జోరు కొనసాగింది. బాల్కొండ నియోజకవర్గంలో అత్యధిక సొసైటీు ఏకగ్రీవం కావడంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దమొత్తంలో ఏకగ్రీవాు చేసింనందుకు వేము ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏకగ్రీవాను అందించిన జిల్లా రైతుకు ఆయన కృతజ్ఞతు తెలియజేశారు. కాగా జిల్లాలోని 89 సహకార సంఘాకుగాను 26 సంఘాు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.తెంగాణ సహకార సంఘాు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవా జోరు కొనసాగుతోంది. పు జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ డైరెక్టర్ పోస్టును ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మంచిర్యా జిల్లా కోటపల్లి సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బపర్చిన 12 మంది అభ్యర్థు ఏకగ్రీవం కావడంతో చైర్మన్ పదవి టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. చెన్నూరు నియోజకవర్గంలోనూ మొత్తం 4 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థు జయకేతనం ఎగురవేశారు. చెన్నూరు సొసైటీలో 13కు 12 స్థానాు టీఆర్‌ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. మందమర్రి సొసైటీలో 13 స్థానాు, జైపూర్ సొసైటీలో 13కు 12 స్థానాు టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. జనగామ జిల్లా కొడకండ్ల ప్రాథమిక సహకార సంఘ 10, 13వ వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవమయ్యారు. లింగా ఘణపురం మండం కళ్లెం పీఏసీఎస్ చైర్మన్‌గా ఉపేందర్, వైస్ చైర్మన్‌గా భాస్కర్‌ు ఏకగ్రీవమయ్యారు.జగిత్యా జిల్లా కోరుట్ల సింగిల్ విండోలో టీఆర్‌ఎస్ బపర్చిన 10 మంది డైరెక్టర్లు ఏకగ్రీవం అయ్యాయి. మాదాపూర్ సింగిల్ విండో 13 డైరెక్టర్లు టీఆర్‌ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. అయిలాపూర్ సింగిల్ విండోలో 11 డైరెక్టర్ పోస్టును టీఆర్‌ఎస్ ఏకగ్రీవం చేసుకుంది. మల్యా మండం పోతారం సహకార సంఘం పరిధిలో 12కు 12 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవమయ్యారు. కథలాపూర్ మండం భూషన్ రావుపేట్ పరిధిలోని 13 డైరెక్టర్ స్థానాకు 10 స్థానాు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం సహకార సంఘా ఎన్నికల్లో 7వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవమయ్యారు. తిమ్మాపూర్ మండం నుస్తుపూర్‌లోని సహకార సంఘానికి చెందిన 13కు 11 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండం కురిక్యా సింగిల్ విండో చైర్మన్ పరిధిలో 1వ వార్డు వెలిచా తిరుమల్ రావు, 10వ వార్డు లిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండం మేడిపల్లి సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బపర్చిన 13 మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పీఎసీఎస్‌లో టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసి.. చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోు మండం నందనం రైతు సేవా సహకార సంఘం ఎన్నికల్లో 13కు గాను 8 టీఆర్‌ఎస్ డైరెక్టర్లతో పాటు చైర్మన్ పదవికి టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సహకార సొసైటీ ఎన్నికల్లో మొత్తం 13 స్థానాల్లో టీఆర్‌ఎస్ బపర్చిన అభ్యర్థు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ సింగిల్ విండో చైర్మన్ పదవి టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. భూత్పూర్ సింగిల్ విండోలో 8 డైరెక్టర్ పోస్టుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవం కావడంతో.. చైర్మన్ పదవి కూడా టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. బాలానగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో టీఆర్‌ఎస్ బపర్చిన 13 డైరెక్టర్ పదవు ఏకగ్రీవం కావడంతో.. చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్ దక్కించుకుంది. బాదేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2వ వార్డు డైరెక్టర్‌గా టీఆర్‌ఎస్ బపర్చిన అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండం గొరిట సహకార సంఘం ఎన్నికల్లో 13 మంది టీఆర్‌ఎస్ బపరిచిన అభ్యర్థు డైరెక్టర్లుగా ఏకగ్రీవం అయ్యారు. వికారాబాద్ జిల్లా గండేడ్ సహకార సంఘంలో మొత్తం 13 స్థానాు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. దేవరకద్ర మండం నాగారం సహకార సంఘంలో 11 డైరెక్టర్ పోస్టు టీఆర్‌ఎస్ గొచుకుంది. మొమీన్‌పేట్ మండం సహకార సంఘం ఎన్నికల్లో 13 డైరెక్టర్లకు గాను ఐదుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్కుచర్ల మండ సహకార సంఘం ఎన్నికల్లో 13కు 13 స్థానాు టీఆర్‌ఎస్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. ఇక.. చాలాచోట్ల డైరెక్టర్ల ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మెజార్టీ సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్ బపర్చిన అభ్యర్థులే ఛైర్మన్ పదవును చేపట్టనున్నారు. మిగిలిన వార్డుకు.. ఈ నె 15న పోలింగ్ జరగనుంది.