పతనం ప్రారంభమయింది

బీజేపీ ఓటమిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యు

కోల్‌కత : ఢల్లీి అసెంబ్లీ ఎన్నికు-2020లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోయింది. మొత్తం 70 స్థానాున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే స్పష్టమైన విజయం సాధించింది ఆప్‌. ఇక వరుసగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు అభినందన మ్లెవ మొదలైంది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షు తెలిపారు. దాంతోపాటు బీజేపీ పతనం మొదలైందని ఓ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బహీన పడటం ప్రారంభమైందని, త్వరలోనే కాషాయ దళం ప్రభ కోల్పోతుందని మమత పేర్కొన్నారు. వచ్చే యేడాది జరగుబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఢల్లీి విద్యార్థును, మహిళను టార్చర్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢల్లీి ప్రజు కాషాయ దళానికి తగిన శాస్తి చేశారని చురకంటించారు. కాగా, ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించగా, 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక దశాబ్దా పాటు ఢల్లీిని ఏలిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు వచ్చేలా కనిపించడం లేదు.పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్‌ మమత బెనర్జీ వచ్చే ఏడాది జరగబోయే శాసన సభ ఎన్నికపై దృష్టి సారించారు. మరోవైపు త్వరలోనే 107 స్థానిక సంస్థకు కూడా ఎన్నికు జరగనుండటంతో బడ్జెట్‌ను ప్రజాకర్షకంగా తీర్చిదిద్దారు. ఈ పదవీ కాంలో ఆమె నేత ృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టే తుది సంపూర్ణ బడ్జెట్‌ ఇదే కావడంతో, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీను ఆకట్టుకోవడానికి క ృషి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా సోమవారం శాసన సభకు బడ్జెట్‌ను సమర్పించారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపిన వర్గాను తిరిగి టీఎంసీవైపు తిప్పుకునేందుకు ఈ బడ్జెట్‌లో ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన మతువా సామాజిక వర్గాన్ని తిరిగి టీఎంసీవైపు ఆకర్షించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. జార్‌గ్రామ్‌లో బిర్సా ముండా విశ్వవిద్యాయం, ఎస్సీు అధికంగా క ప్రాంతంలో అంబేద్కర్‌ విశ్వవిద్యాయం, ఓబీసీ విద్యాభివృద్ధికి దోహదపడేందుకు మరొక విశ్వవిద్యాయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.