పోరాటానికి సిద్ధం కావాలి
టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో శ్రేణుకు చంద్రబాబు పిుపు
విజయవాడ: సీఎం జగన్‌కు అవగాహన లేకే అమరావతి నిర్మాణంపై అవివేకంగా మాట్లాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. విజయవాడలోని కానూరులో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్త ృత సమావేశానికి ఆయన హాజరై నేతనుద్దేశించి ప్రసంగించారు. అమరావతి పోరాటంలో మ ృతిచెందిన రైతుకు నేతు సంతాపం తెలిపారు. పరిపాన వికేంద్రీకరణ బ్లిును శాసన మండలిలో అడ్డుకున్న పార్టీ ఎమ్మెల్సీను ఈ సందర్భంగా చంద్రబాబు సన్మానించారు.
వైకాపా సర్కారు ప్రజా వ్యతిరేక విధానాపై పోరాటానికి సిద్ధం కావాని పార్టీ శ్రేణుకు చంద్రబాబు పిుపునిచ్చారు. ఎన్ని బెదిరింపులొచ్చినా ప్రజకోసం నిబడాని ఉద్బోధించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై విమర్శు చేశారు. విద్యుత్ ఛార్జీు పెంచితే రాష్ట్రానికి పరిశ్రము ఎలా వస్తాయని ప్రశ్నించారు. ‘దిశ’ చట్టానికి కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాకపోయినా రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారని విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం దారుణమన్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ జరపాని హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జగన్ ఎందుకు ఉపసంహరించుకున్నారని చంద్రబాబు నిదీశారు.