వైఎస్‌ స్ఫూర్తిగా సూపర్‌స్టార్‌ పాదయాత్ర!

2021 ఎన్నికల్లో గొపే క్ష్యంగా తలైవా పాదయాత్రకు సన్నాహాు

చెన్నై:తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైందా? ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరి మద్దతు తీసుకోవాలి అనేదానిపై ఓ క్లారిటీకి వచ్చారా? 2021 ఎన్నికల్లో గొపేక్ష్యంగా తలైవా పాదయాత్ర చేపట్టనున్నారా?  ప్రస్తుతం జరుగుతున్న చర్చు చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తోంది. ఒక అడుగు ముందుకు- నాుగు అడుగు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పొలిటకల్‌ జర్నీ. 2017లోనే రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసిన తలైవా, రెండేళ్లు గడిచినా ఇంకా పార్టీని ఏర్పాటు చేయలేదు. ఆథ్యాత్మిక రాజకీయాు అంటూ కొత్త స్లోగన్‌తో ప్రజముందుకు వచ్చిన రజనీ, పార్టీ ఏర్పాటు, ప్రకటనపై మ్లగుల్లాు పడుతూనే ఉన్నారు. 2021లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామంటూ అభిమానుకు మీఠా కబర్‌ చెప్పిన కబాలీ, ఇప్పుడుపొలిటికల్‌గా స్పీడ్‌ పెంచారు.
అసెంబ్లీ ఎన్నికకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. ఆలోపే పార్టీని ప్రారంభించడం, పార్టీ గుర్తు-సిద్ధాంతాు-ఆశయాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీసుకోవాల్సిన చర్యను వేగవంతంచేస్తున్నారు. ఏప్రిల్‌ లో రజనీకాంత్‌ పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రజనీ మక్కల్‌ మండ్రంకు చెందిన అగ్రనేతు నిర్ధారిస్తున్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత వెంటనే రజనీకాంత్‌ పార్టీ ఆవిర్భావం ఉంటుందని చెబుతున్నారు.  దీనికి సంబంధించిన ఏర్పాట్లలో వారు తమునకలైనట్లు తొస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి పీఎంకే, డీఎండీకే, ఎండీఎంకేతదితర చిన్నాచితక పార్టీతో రజనీకాంత్‌ సన్నిహితు ఇప్పటి నుంచే తెరచాటు సంప్రదింపు ప్రారంభించినట్లు తొస్తోంది.  అటు బీజేపీతో పొత్తు విషయంలో రజనీకాంతే నిర్ణయం తీసుకుంటారని ఆయన మద్దతుదాయి చెబుతున్నారు.తుగ్లక్‌ మ్యాగజైన్‌ వార్షికోత్సవాల్లో పెరియార్‌పై రజనీ చేసిన వ్యాఖ్యు కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని,  పార్టీ స్థాపనకు ముందు, తన స్టాండ్‌ ఏమిటో ప్రజకు స్పష్టంగా తెలియజేసేందుకే ఆయన వివాదాస్పద వ్యాఖ్యు చేశారని పరిశీకు అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజకీయనేతగా  ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు రజనీ కాంత్‌ ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం ఉందని సన్నిహితు అంటున్నారు. ఇప్పటికే తన పార్టీలోకి అభిమానును ఆహ్వానిస్తూ ‘‘రజిని మండ్రం.ఓఆర్‌జీ’’ పేరుతో తలైవా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కేవం రెండు రోజుల్లో క్ష మందిసభ్యత్వం తీసుకున్నారు. ఆయన వెబ్‌సైట్‌కు పెట్టిన పేరే ఆయన పార్టీకి కూడా పెట్టవచ్చన్న ఊహాగానాు నడుస్తున్నాయి. మరి రజనీ పార్టీ పేరు, సింబల్‌పై క్లారిటీ రావాంటే  మరికొన్ని రోజుఆగాల్సిందే.
రాజకీయా పట్ల ఆసక్తిని తమిళ సూపర్‌ స్టార్‌ కమ్‌ తలైవా రజనీకాంత్‌ ఎప్పటినుంచో ప్రదర్శిస్తున్నారు. తాను పొలిటికల్‌ పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా సంకేతాు ఇచ్చినా.. ఈ మధ్యనే తాను పార్టీ పెట్టనున్న విషయాన్ని అధికారికంగా వ్లెడిరచారు. అంతేకాదు.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే క్ష్యంగా తాము పని చేస్తామని చెప్పారు. కానీ.. ఇంతవరకూ పార్టీ ప్రారంభం కాలేదు.. అందుకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ జరుగుతున్న దాఖలాు లేవు. అదే సమయంలో కొన్ని అంశాపై ఆయన చేసిన వ్యాఖ్యు వివాదాస్పదంగా మారాయి. ఆయన మాటన్ని కూడా బీజేపీకి తగ్గట్లు ఉన్నాయన్నవిమర్శు ఎదుర్కొంటున్నారు. కమనాథుకు మైక్‌ గా మారారని పువురు తప్పు పడుతున్నా.. తలైవా మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా తన పార్టీ ప్రారంభానికి సంబంధించిన సంకేతాల్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏప్రిల్‌ లో పార్టీని ప్రారంభిస్తారని చెబుతున్నారు.
అంతేకాదు.. పార్టీని ప్రారంభించిన వెంటనే పార్టీ నిర్మాణం మీద ఫోకస్‌ కంటే కూడా ప్రజకు దగ్గరయ్యే అంశానికే ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. ఇందులో భాగంగా తొగు రాష్ట్రాల్లో బాగా అవాటైనపాదయాత్రను షురూ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తమిళనాడులో ఇటీవ కాంలో ఏ నేత కూడా పాదయాత్ర చేసింది లేదు. ఆ లోటును పూడ్చటంతో పాటు.. ప్రజల్లోకి నేరుగా వచ్చేయటంద్వారా కొత్త తరహా రాజకీయాన్ని రాష్ట్రానికి చూపించాన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
తన పాదయాత్రకు సంబంధించిన ఆలోచనల్ని కొందరు ప్రజాసంఘా వారితోనూ.. రాజకీయ ప్రముఖుతోనూ మాట్లాడినట్లుగా చెబుతున్నారు. రాజకీయ పోరుతో ఒంటరిగా కాకుండా.. కొన్ని చిన్నపార్టీతోపొత్తు పెట్టుకునే ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. బీజేపీతో ఆయన ఎలాంటి రిలేషన్‌ ను మొయింటైన్‌ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. రజనీ పొలిటికల్‌ పార్టీ గురించి ఓపక్కఆసక్తికర చర్చ సాగుతున్న వేళ.. ఆయన్నురాజకీయాల్లోకి రావటానికి వ్యతిరేకించే వారు మాత్రం ఎప్పటిలానే..అంత సీన్‌ లేదని.. పొలిటికల్‌ పార్టీ పెట్టటం తమాషానా? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. ఇలాంటి వ్యాఖ్యకు రజనీ ఎలాంటి సమాధానం చెబుతారన్నది కామే బదులివ్వాలి.