నామినేటెడ్ పదవుపై తారక ముద్ర
ఆశావహును ఊరిస్తున్న నియమిత పదవు: పదవు భర్తీపై దృష్టిపెట్టిన సర్కార్
`నామినేటెడ్ పదవు భర్తీపై మొదలైన కసరత్తు
`పదవు భర్తీలో మంత్రి కేటీఆర్‌దే కీక నిర్ణయం
`టీఆర్ఎస్ రెండోసారి సంవత్సరం పూర్తయినా పెండిరగే..
`వరుస ఎన్నిక బిజీ షెడ్యూల్‌తో పూర్తికాని పదవు భర్తీ
`ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి దక్కిన పోస్టు
`త్వరలోనే మరికొందరు సీనియర్లకు పదవు
`వందకు పైగా కార్పొరేషన్లలో ఖాళీ భర్తీకి కసరత్తు
`అసెంబ్లీ సమావేశాలో కీక నిర్ణయం
హైదరాబాద్:తెంగాణలో దాదాపు ప్రతిష్టాత్మక ఎన్నికన్నీ ముగియడంతో నామినేటెడ్ పదవు భర్తీపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఇటీవ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని నేతకు ప్రాధాన్యం ఇచ్చేలా కసరత్తుచేస్తోంది. రాష్ట్రంలో తెంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారం చేపట్టి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవు భర్తీ అంశం మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నిక నాటినుంచి నామినేటెడ్ పదవు భర్తీ అంశం తెరమీదకు వస్తున్నా తరచూ వాయిదా పడుతోంది. వరుస ఎన్నికు వీటికి అవరోధంగా మారాయి. తాజాగా సహకార ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇవిముగిశాక పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవు భర్తీ ప్రక్రియ చేపడతారని పార్టీ వర్గాు అంచనా వేస్తున్నాయి.
ఏడాదిన్నరగా ఒకటీ అరా మినహా నామినేటెడ్ పదవు భర్తీ జరగక పోవడంతో పార్టీ లో పదవు కోసం పోటీ నెకొంది.అసెంబ్లీ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మందిశాసనసభ్యు కూడా నామినేటెడ్ పదవు ఆశిస్తున్నారు. ఈ సారి యువతకే అధికంగా పదవు దక్కనున్నట్టు తొస్తోంది. దీంతో నామినేటెడ్ పదవు పందేరంలో కేటీఆర్ మార్క్ స్పష్టంగా కనిపించనుంది. టీఆర్ఎస్లో ఇప్పుడు నామినేటెడ్ పదవు జాతర మొదుకానుంది. ఎంతోకాంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదువు భర్తీకి పార్టీ అధిష్టానం సిద్ధమైంది. మంత్రి పదవు దక్కని సీనియర్ ఎమ్మెల్యేతోపాటు పార్టీ కోసం పనిచేసి ఇప్పటిదాకా పదవు అనుభవించని నేతకు ఈ సారి పెద్దపీట వేయాని పార్టీ పెద్దు నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 103 కార్పొరేషన్లు ఉండగా కొద్ది సంఖ్యలోనే భర్తీ ప్రక్రియ పూర్తయ్యింది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్‌గా బామ్‌లు, అటవీ అభివృద్ధిసంస్థ చైర్మన్‌గా ఒంటేరు ప్రతాప్‌రెడ్డి. తదితరుకు నామినేటెడ్ పదవు దక్కాయి. దీంతో మిగిలిన పదవుపై సీనియర్లు ఎన్నో ఆశు పెట్టుకున్నారు. ఇప్పటికే ఇవి ఆస్యం కావడంతో వీలైనంతత్వరగా భర్తీ చేయాని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే నామినేటెడ్ పోస్టు భర్తీలో గతంలో మాదిరిగా కాకుండా మంత్రి కేటీఆర్ ఈ సారి యువతకు పెద్దపీట వేయనున్నట్టు తొస్తోంది. దీంతో ఆయా పదవు భర్తీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపించబోతోంది. బడ్జెట్ సమావేశాు దగ్గరపడుతున్న నేపథ్యంలో హడావిడిగా కాకుండా అసెంబ్లీ సమావేశా తర్వాత ఈ పదవు పంపకాుంటాయని పార్టీ వర్గాు భావిస్తున్నాయి. మొత్తానికి నామినేటెడ్ పదవు భర్తీకి రంగం సిద్ధం కావడంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
కాగా ఇప్పటికే తెరాస ఎమ్మెల్యేకు నియమిత(నామినేటెడ్) పదవు మొదయ్యాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా సీఎం నియమించినవిషయం విదితమే.. గత శనివారం రాత్రి ఉత్తర్వు సైతం జారీ అయ్యాయి. ఉత్తర్వు ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సుధీర్‌రెడ్డికి అందజేశారు. కేబినెట్ హోదాతో సుధీర్‌రెడ్డి మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. రెండోసారి తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి పొందిన తొలి ఎమ్మెల్యే ఈయనే. త్వరలో మరికొందరికి ఈ పదవు దక్కనున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెరాసలో చేరారు. తెరాస పార్టీ బలోపేతం, ఎమ్మెల్యేకు ప్రాధాన్యమివ్వానే సంక్పంతో సీఎం కేసీఆర్ నామినేటెడ్ పదవు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. మంత్రి పదవుకు పోటీ పడిన వారిని సైతం ఆయన సముదాయించారు. ప్రధాన ఎన్నికన్నీ పూర్తి కావడంతో సీఎం ఈ పదవుపై దృష్టి సారించారు. మొదటగా సుధీర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. సుధీర్‌రెడ్డి తెరాసలో చేరిన తర్వాత అధిష్ఠానం ఆదేశాకు అనుగుణంగా పనిచేశారు. నగరంపై ఆయనకున్న అవగాహన దృష్ట్యా మూసీ పరీవాహక ప్రాంత అభివ ృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు తొస్తోంది. ఈ సంస్థకు సీఎం కేసీఆర్ విశేష ప్రాధాన్యమిస్తున్నారు. పురపాక మంత్రి కేటీఆర్ పరిధిలో మూసీ సంస్థ ఉన్నందున దీనికి ప్రాధాన్యం ఉంది. సుధీర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతు తెలిపారు.
మరికొంత మందికి…
మంత్రి పదవు దక్కని బాజిరెడ్డి గోవర్ధన్‌కు నామినేటెడ్ పదవి ఇస్తామని సీఎం చెప్పారు. మొదట్లో ఆర్టీసీని ప్రస్తావించగా బాజిరెడ్డి దానిపై విముఖత వ్యక్తంచేశారు. తాజాగా పరిస్థితిలో కొంత మార్పువచ్చినందున ఆర్టీసీ, మరికొన్ని సంస్థ పేర్లను సీఎం ప్రతిపాదించినట్లు తెలిసింది. బాజిరెడ్డి ముందుకొస్తే వెంటనే నియామకం జరిగే మీంది. మంత్రి పదవికి పోటీ పడిన జోగురామన్న, రేఖానాయక్ నన్నపునేని నరేందర్, నోము నర్సింహయ్య, రవీంద్రనాయక్, కోరుకంటి చందర్ తదితర పేర్లు నియమిత పదవుకు పరిశీనలో ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్సీ కేటగిరిలో కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి తదితరు పేర్లు వివిధ పదవుకు పరిశీనలో ఉన్నట్లు సమాచారం.
మరోసారి అవకాశం కోసం…
ఇప్పటికే పదవీకాం పూర్తి చేసుకున్న, త్వరలో పూర్తి కానున్న సంస్థ చైర్మన్లు మరోసారి అవకాశం ఇవ్వాంటూ సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఇప్పటికే విన్నవించుకున్నట్లు తెలిసింది. ఇటీవ జరిగిన అసెంబ్లీ సమావేశా సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రు చాంబర్లలో సదరు ఆశావహ నేతలే కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విశ్వసనీయత,విధేయతే గీటు రాయి అన్న చందంగా టీఆర్ఎస్ అగ్రనేతు పదవు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీకి చేసిన సేవతోనే పదవు ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుమార్లు సమావేశాల్లో స్పష్టం చేయడంతో ఇటీవ జరిగిన సభ్యత్వ నమోదు, కమిటీ ఏర్పాటులో నాయకు పోటీ పడి పనిచేశారు. అసెంబ్లీ సమావేశా సందర్భంగా మంత్రును ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి స్టైల్లో వారు శ్రమించారని చెప్పక తప్పదు. ఖచ్చితమైన హామీ ఎవరికీ భించనప్పటికీ ముగ్గురు మినహా గతంలో పొందిన నామినేడెడ్ పదవును మళ్లీ తమకే కేటాయించాంటూ ప్రయత్నాు సాగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఆశ ప్లకిలో ఉద్యమకాయి…
తెంగాణ ఉద్యమంలో అుపెరగని పోరాటం చేస్తూ కేసు పాలైన పువురు ఉద్యమకాయి ఈసారి తప్పకుండా నామినేటెడ్ పదవు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్లకు చైర్మన్‌ను నియమించినప్పటికీ పూర్తి స్థాయిలో కమిటీను ఏర్పాటు చేయక పోవడం వ్ల డైరెక్టర్ల పోస్టు సైతం పార్టీ కింది స్థాయి క్యాడర్‌కు దక్కలేదు. ఇప్పుడు అలా కాకుండా కార్పొరేషన్లకు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను నియమించి అసంత ృప్తి వాదును సంత ృప్తి చేయాన్న ద ృఢ నిశ్చయంతో అధిష్టానం యోచిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించిన పువురు నేతకు హామీ ఇచ్చిన నేపథ్యంలో కొత్తవారికి రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవు దక్కుతాయన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. విజయదశమికి కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవుప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతు కొందరు వ్యక్తం చేశారు.