ఇవిగో తెంగాణకు ఇచ్చిన నిధు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానం

న్యూఢల్లీి: గడిచిన ఆరేళ్లలో తెంగాణకు ఇచ్చిన నిధు వివరాను కేంద్ర ప్రభుత్వం వ్లెడిరచింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2014-15లో తెంగాణ మిగు రెవెన్యూ ఉన్న రాష్ట్రమని.. ఆ తర్వాత క్రమంగా అప్పు పెరిగాయని అందులో పేర్కొన్నారు. తెంగాణకు ఆరేళ్లలో పన్ను వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్ట్రా విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు, స్థానిక సంస్థ నిధు కింద రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాకు ప్రత్యేక సాయం కింద రూ.1,916కోట్లు, కేంద్రగ్రామీణాభివ ృద్ధి శాఖ నుంచి రూ.3,853కోట్లు విడుద చేసినట్లు నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298.84కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు తెంగాణకు విడుద చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.