భారత త్లులే నన్ను కాపాడతారు
రాహుల్ వ్యాఖ్యపై ప్రధాని మోదీ స్పందన
కోక్రారర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు తనపై ‘‘కర్రతో దాడి’’కి వస్తే.. భారత్‌లోని అనేమంది త్లు తనను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆ త్లు ఆశీర్వాదాలే తనకు శ్రీరామ రక్ష అని ఆయన పేర్కొన్నారు. అసోంలోని కోక్రారaర్‌లో ఇవాళ జరిగిన ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘అప్పుడప్పుడు కొంతమంది నాయకు నన్ను కర్రతో కొట్టాంటూ చెబుతున్నారు. కానీ భారతదేశంలోని త్లుందరి ఆశీర్వాదాలే నన్ను కాపాడతాయి. అలాంటి మీ అందరికీ నా నమస్సు, క ృతజ్ఞతు. అస్సామీయుందరిలోనూ కొత్త విశ్వాసం నింపేందుకే నేను ఇవాళ అసోం వచ్చాను…’’ అని పేర్కొన్నారు. కాగా దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే… యువకుంతా ప్రధానమంత్రిని ‘‘కర్రతో కొడతారు’’ అంటూ ఢల్లీి ఎన్నిక ప్రచారంలో ఇటీవ రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ ఇవాళ అస్సాంలోని కోక్రజార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. బోడోతో ఇటీవ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. అక్కడ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హింస వ్ల శరణార్థుగా మారిన వేలాది మంది ఈశాన్య రాష్ట్ర ప్రజు.. ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. సంపూర్ణ గౌరవం, హుందాతనంతో వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రధాని అన్నారు. బోడో ల్యాండ్ ఉద్యమంలో పాల్గొని, ప్రజాజీవితంలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం పుకుతున్నట్లు మోదీ చెప్పారు. దాదాపు అయిదు దశాబ్ధా తర్వాత, బోడో ఉద్యమంతో సంబంధం ఉన్న వారికి గౌరవం దక్కిందన్నారు. గత పాకు ఈశాన్యాన్ని విస్మరించారని, కానీ తాము బోడో ఒప్పందాన్ని నిజం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. నిన్న లోక్‌సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యను ఆయన మరోసారి గుర్తు చేశారు. కర్రతో మోదీని కొట్టేందుకు జనం సిద్ధంగా ఉందని రాహుల్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ దెబ్బను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, పెద్దఎత్తున్న మహిళ అండ తనకు ఉందని మోదీ అన్నారు.