వనదేవతకు పట్టు వస్త్రాు

మేడారంలో ప్రత్యేక పూజు నిర్వహించిన సీఎం

మేడారం: తెంగాణ కుంభమేళా మేడారం జాతర కన్ను పండువగా సాగుతోంది. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి మేడారం చేరుకొని వనదేవతను దర్శించుకున్నారు. సమ్మక్క, సారమ్మకు పట్టువస్త్రాు సమర్పించి ప్రత్యేక పూజు నిర్వహించారు. అనంతరం వనదేవతకు నిువెత్తు బంగారం సమర్పించారు. మరోవైపు మహాజాతరకు భక్తజనం పోటెత్తుతున్నారు. వనంవీడి జనంలోకి వచ్చిన వనదేవతను దర్శించుకునేందుకు తండోపతండాుగా తరలివస్తున్నారు. ఎటుచూసిన భక్తజనంతో మేడారం పరిసరాు కిక్కిరిసిపోతున్నాయి.
మేడారం సమ్మక్క, సారమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దర్శించుకున్నారు. వనదేవత దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో మేడారానికి చేరుకున్నారు. గద్దెపై కొువుదీరిన సమ్మక్క, సారమ్మను సీఎం దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సారమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజును సీఎం దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. అమ్మ దీవెను తెంగాణలోని ప్రతీ బిడ్డ మీద ఉండాని సీఎం కోరారు. సీఎం వెంట మంత్రు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ఉన్నారు. త్లుకు సీఎం నిువెత్తు బంగారం సమర్పించుకున్నారు. హుండీలో కానుకు వేశారు. దర్శనానంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సమ్మక్క-సారమ్మ దేవత ఫోటో అందజేశారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పెరెన్నికగన్న విషయం తెలిసిందే. అశేష భక్తజనం రాకతో మేడారం పరిసరాు జన సునామీని తపిస్తున్నాయి.