సర్కారుకే ‘సహకారం’

ఎన్నికు ఏవైనా మెజారిటీ టీఆర్‌ఎస్‌దే: గులాబీ ధీమా

మొత్తం 11,765 డైరెక్టర్‌? -పోస్టు నిధు లేక ఒక పీఏసీఎస్‌? ఎన్నిక నిలిపివేత
పూర్తయిన ఏర్పాట్లు.. ఎన్నిక నోటీసు జారీ -సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా ఎంపిక -`ఏర్పాట్లపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్థసారథి సమీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 905 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)లోని 11,765 డైరెక్టర్‌ పదవుకు సహకార ఎన్నిక అథారిటీ సోమవారం ఎన్నిక నోటీసును జారీ చేసిన విషయం విదితమే. వాస్తవానికి 906 పీఏసీఎస్‌కు ఎన్నికు జరగాల్సి ఉండగా.. మహబూబాబాద్‌లోని ఒక పీఏసీఎస్‌కు ఎన్నిక నిర్వహించడంలేదు. నిధు లేకపోవడమే ఇందుకు కారణమని అధికాయి తెలిపారు. ఈ నె 6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న నామినేషన్ల పరిశీన, 10న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థు తుది జాబితా, గుర్తు కేటాయింపు చేస్తారు. ఈ నె 15న ఉదయం 7 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాు ప్రకటించనున్నారు. కోఆపరేటివ్‌? ఎక్షన్ల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోు, జిల్లా సహకార అధికారుతో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, ఆ శాఖ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, సహకార శాఖ కమిషనర్‌ వీరబ్రహ్మయ్య, సహకార ఎన్నిక అథారిటీ అధికాయి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ప్రతి పీఏసీఎస్‌కు 13 మంది చొప్పున 905 పీఏసీఎస్‌ల్లో 11,765 డైరెక్టర్‌ పోస్టుకు ఎన్నికు జరగనున్నాయి. 13 డైరెక్టర్‌ పోస్టుల్లో రెండు మహిళకు, రెండు బీసీకు, ఒకటి ఎస్సీ, ఎస్టీల్లో ఎవరో ఒకరికి రిజర్వ్‌ చేశారు. మిగతావి అన్‌రిజర్వుడ్‌గా ఉంటాయి. 11,765 పోలింగ్‌ కేంద్రాు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నిక నిర్వహణకు 30 వే మంది సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్లు సహకార శాఖ వర్గాు వ్లెడిరచాయి. కోఆపరేటివ్‌? సొసైటీల్లో పోటీ చేయానుకునే క్యాండిడేట్లు ఎస్‌సీ, ఎస్‌టీలైతే రూ.500, బీసీలైతే రూ.750, ఇతయి రూ.వెయ్యి నామినేషన్‌ ఫీజు చెల్లించాలి. 2018 డిసెంబర్‌ లోపు సొసైటీల్లో సభ్యత్వం నమోదైన వారికే ఓటింగ్‌ అవకాశం కల్పిస్తారు. పోటీ చేసిన క్యాండిడేట్లకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.
సమాన ఓట్లు వస్తే లాటరీ..
ఒక్కోఅభ్యర్థి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాకు మించి దాఖు చేయరాదు. ఒక డైరెక్టర్‌ వార్డులో ఓటరుగా నమోదైన వ్యక్తి మరో డైరెక్టర్‌ వార్డులో పోటీ చేయొచ్చు. సదరు అభ్యర్థిని బపరిచి, ప్రతిపాదించే వ్యక్తు మాత్రం ఆయా వార్డుల్లోనే ఓటు హక్కు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఒకరిని మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది. బపరిచే, ప్రతిపాదించే వ్యక్తు ఓటు వేసేందుకు అర్హులై ఉండాలి. నామినేషన్‌ పత్రాన్ని ఎన్నిక అధికారికి ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పోటీ చేసే వ్యక్తితో ఉండాల్సి ఉంటుంది. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు.
ఒక్కో డైరెక్టర్‌ ఒక పోలింగ్‌ బూత్‌
ఒక్కో డైరెక్టర్‌ ఎన్నికకు ఒక్కో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 11,765 పోలింగ్‌ కేంద్రాు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ముగ్గురు ఎన్నిక సిబ్బంది విధు నిర్వహించనున్నారు. ఎన్నిక నిర్వహణకు దాదాపు 30 వే మంది సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేసినట్లు సహకార శాఖ వర్గాు వ్లెడిరచాయి. నోటిఫికేషన్‌ ప్రకారం నామినేషన్లు ఈ నె 6 నుంచి 8వ తేదీ వరకు స్వీకరించనున్నారు. తొమ్మిదో తేదీన నామినేషన్ల పరిశీన, 10న ఉపసంహరణ, అభ్యర్థు తుది జాబితా, గుర్తు కేటాయింపు చేస్తారు. ఈ నె 15వ తేదీన ఉదయం 7 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, వెంటనే ఓట్ల లెక్కిం పు చేపట్టి ఫలితాు ప్రకటించనున్నారు.
రెండేండ్లుగా ఇన్‌చార్జ్‌ పానే..
రాష్ట్రవ్యాప్తంగా 906 పీఏసీఎస్‌ు ఉన్నాయి. ఒక్కో సొసైటీ పరిధిలో 13 వార్డు వరకు ఉంటాయి. పీఏసీఎస్‌ కాపరిమితి ముగిసి రెండేండ్లు అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జనవరిలో సహకార ఎన్నికు జరిగాయి. 2017 డిసెంబర్‌ నాటికి పాకవర్గా గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ఇన్‌చార్జ్‌ పానలోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతి ఆరు నెలకోసారి ఇన్‌చార్జ్‌ పానను పొడిగిస్తోంది. ప్రస్తుత టర్మ్‌ ఫిబ్రవరి 5తో ముగుస్తుంది. దీంతో సహకార ఎన్నికు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2018 డిసెంబర్‌31 నాటికి సొసైటీల్లో సభ్యత్వం కలిగిన వారికే ఓటు హక్కు కల్పించారు. దీంతో 906 సొసైటీల్లో 18,42,412 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సొసైటీలో ఎవరైనా సభ్యత్వం పొందొచ్చు. కానీ సభ్యత్వం పొంది ఏడాది దాటిన వారికే ఓటు హక్కు భిస్తుంది. అది కూడా వాటాధనం రూ.300 చెల్లించాలి. సొసైటీకి ఎలాంటి బాకీు ఉండరాదు. హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల్లో డీసీసీబీు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రాల్లో డీసీసీబీను ఏర్పాటు చేస్తామని సర్కారు చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. కొత్తగా మరో 453 పీఏసీఎస్‌ు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చినా ఆ తర్వాత వెనక్కి తగ్గింది.