గ్రామీణాభివద్ధితోనే దేశాభివద్ధి

107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో మోదీ
-సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివద్ధికి చర్యలు
-ఆవిష్కరణల సూచికలో మెరుగుపడిన భారత్‌ ర్యాంక్‌
-టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్స్‌ను సృష్టించిన పథకాలు
-గత ఐదేళ్లలో గ్రామాభివృద్ధికోసమే ప్రణాళికలు
-నూతన సాంకేతికత పరిజ్ఞానం మరింత అవసరం
– సముద్ర అన్వేషణపై దృష్టి పెడతాం
-అంతరిక్ష ప్రయోగాల్లో పురోగతి సాధించాం
-దళారుల ప్రమేయం లేకుండానే నేరుగా విక్రయాలు

బెంగళూరు :
గ్రామాలు అభివద్ది చెందితేనే దేశం అభివద్ధి చెందుతుందని 107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సదస్సును బెంగుళూరులో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. బెంగళూరులో 107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరియు ఆవిష్కరణల కార్యక్రమంతో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అది కూడా బెంగళూరు నగరంలో జరగడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ఈ సంవత్సరంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆవిష్కరణల సూచికలో భారత్‌ యొక్క ర్యాంకు మెరుగుపడిందన్న మోదీ.. ఆ ర్యాంకు 52కు చేరిందన్నారు. గత 50 ఏళ్లతో పోల్చితే ఈ ఐదేండ్లలో తమ పథకాలు టెక్నాలజీ బిజినెస్‌ ఇంక్యుబేటర్స్‌ను సష్టించాయని ప్రధాని తెలిపారు. ఈ విజయాలకు మన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని చెప్పారు.
గ్రామీణాభివద్ధితోనే దేశాభివద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నూతన సాంకేతికత పరిజ్ఞానం మరింత అవసరమని ఆయన చెప్పారు. కార్యక్రమాల విజయవంతానికి సరికొత్త సాంకేతికత అవసరమన్నారు. గత ఐదేళ్లలో గ్రామీణాభివద్ధికి చాలా చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో మన శాస్త్రవేత్తలు పురోగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దళారులతో ప్రమేయం లేకుండా రైతులు నేరుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారని మోదీ తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన పురోగతితో.. ఇప్పుడు మనం సముద్ర అన్వేషణపై పెట్టాలన్నారు. సముద్రాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర వనరులను అధ్యయనం చేయాలన్నారు.
గ్రామాలు అభివద్ది చెందితేనే దేశం అభివద్ధి చెందుతుందని 107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సదస్సును బెంగుళూరులో ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు ఎంతో అవసరమని ఆయన చెప్పారు. 2020 నూతన సంవత్సరంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణల కార్యక్రమాన్ని బెంగుళూరులో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకూ ఇస్రో ఎన్నో ప్రయోగాలను చేసిందని తెలిపారు. ఈ అంతరిక్ష ప్రయోగాల్లో భారత శాస్త్రవేత్తలు ఎంతో పురోగతిని సాధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే 2020లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని మరింత అభివద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఆవిష్కరణల సూచికలో భారత ర్యాంకు ఎంతో మెరుగుపడుతుందని ప్రస్తుతం ఆ ర్యాంకు 52కు చేరిందని అన్నారు. రాబోయే కాలంలో భారతదేశం ఎంతో అభివద్ది చెందాలని, చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గడిచిన 50 ఏళ్లతో చూసుకుంటే ఈ ఐదేండ్లలో తమ పథకాలు టెక్నాలజీ, బిజినెస్‌ ఇంక్యుబేటర్స్‌ను సష్టించాయని గర్వంగా ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ విజయాలకు భారత శాస్త్రవేత్తలను అభినందిస్తున్నామని, శాస్త్రవేత్తలను పొగిడారు. అంతే కాక గడిచిన ఐదేళ్ల కాలంలో గ్రామాభివద్ధికి పటిష్టమైన చర్యలను తీసుకున్నామని మోదీ చెప్పారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతుల పంటల అమ్మకంలో దళారులతో ప్రమేయం లేకుండా నేరుగా రైతులే మార్కెట్‌లో తాము పండించిన పంటలను విక్రయిస్తున్నారని మోదీ తెలిపారు.
దేశానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత అవసరమని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన 107వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గ్రామీణాభివ ద్ధికి నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని అన్నారు. గత ఐదేళ్లలో గ్రామీణాభివ ద్ధికి అనేక రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దళారులతో ప్రమేయం లేకుండా నేరుగా మార్కెట్‌లో రైతులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతరిక్ష ప్రయోగాల్లోనూ మన శాస్తవ్రేత్తలు పురోగతి సాధించారని అన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగం విజయాలపై దేశ అభివద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత అవసరం. యువ శాస్త్రవేత్తలకు నా నినాదం ఒక్కటే.. ‘స జనాత్మకత, హక్కు, ఉత్పత్తి, విజయం’.. ఈ నాలుగు అడుగులు దేశాన్ని ప్రగతి పథాన వేగంగా నడిపిస్తాయి. మనం ఏదైనా సష్టిస్తే దానిపై మనకు హక్కు ఉంటుంది. అది మన ఉత్పత్తి మార్గాలను సరళతరం చేస్తుంది. ఆ ఉత్పత్తులను ప్రజలకు చేరేలా చేస్తే అప్పుడు విజయం సాధించినట్లు అవుతుంది. ‘ప్రజల కొరకు ప్రజల చేత ఆవిష్కరణే’ సరికొత్త భారతానికి మార్గదర్శకం” అని మోదీ చెప్పుకొచ్చారు.
ప్రపంచ సజనాత్మకత సూచీలో భారత్‌ 52వ స్థానానికి మెరుగుపడటం ఆనందంగా ఉందని మోదీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో మన శాస్త్రవేత్తలు పురోగతి సాధిస్తున్నారని అభినందించారు. గ్రామీణాభివ ద్ధితోనే దేశాభివ ద్ధి సాధ్యం అవుతుందని చెప్పిన ప్రధాని.. ఇందుకోసం గత ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు రైతులు దళారులతో ప్రమేయం లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పారు.